22-12-2025 03:54:39 PM
నిర్మల్,(విజయక్రాంతి):జిల్లా కేంద్రంలోని విజయ హై స్కూల్ లో సోమవారం గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులకు గణిత సూత్రాలను వివరించి పోటీ పరిశ్రమ నిర్వహించగా గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీరువాకులు భూమయ్య మంచిర్యాల నాగభూషణ్ ప్రిన్సిపల్ మోహన్ రెడ్డి తదితరులుతున్నారు