వైభవంగా లక్ష్మీనరసింహుడి కల్యాణం
23-05-2024 07:39 AM
రాజన్న సిరిసిల్ల, మే 22 (విజయక్రాంతి): వేములవాడ శ్రీ రాజరాజేశర సామి ఆలయ దత్తత దేవాలయమైన నాంపల్లిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహసామి ఆలయంలో బుధవారం సామివారి కల్యాణం అంగరంగ వైభవంగా నిరహించారు. రాజన్న ఆలయ స్థానచార్యులు అప్పల బీమా శంకర్ ఆధర్యంలో అర్చకులు వేద మంత్రాలతో కల్యాణతంతు నిరహించారు.






