calender_icon.png 18 February, 2026 | 11:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ మంత్రి హరీష్ రావును కలిసిన జిఎంఆర్

18-02-2026 07:32:01 PM

నారాయణఖేడ్: హైదరాబాద్ పట్టణంలో మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు  హరీష్ రావుని నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి జిఎంఆర్ టీం తరఫున గెలుపొందిన నూతన సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు జిఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుఱ్ఱపు మచ్చేందర్ తో పాటు తెలంగాణ రాష్ట్ర మాజీ ఆత్మ కమిటీ డైరెక్టర్ అనుమల మారుతి, నూతన సర్పంచులు రానాపూర్ సర్పంచ్ ఎంబడి సంగారెడ్డి, సంగెం సర్పంచ్ ధర్మానాయక్, గౌడ్గమ్ సర్పంచ్ తనజీ పటేల్, ఎడ్ల రేగడి తండా సర్పంచ్ బలరాం నాయక్,

సుకల్తిర్త్ సర్పంచ్ నీలేష్, రాసోల్ సర్పంచ్ యేసు, రేకే నాయక్ తండ సర్పంచ్ శంకర్, కిషన్ నాయక్ తండ సర్పంచ్ సంజు, దామరగిద్ద ఉప సర్పంచ్ సుభాష్, జిరిగి తండ ఉప సర్పంచ్ సురేష్, జిరిగి తండ మాజీ ఎంపీటీసీ కిరణ్, దామర్గిద్ద మాజీ సర్పంచ్ శంకర్ సాగర్, సీతారాం తండా మాజీ సర్పంచ్ రాజు నాయక్, మాజీ సర్పంచ్ పుండ్లిక్, రాసోల్ మాజీ సర్పంచ్ సాయిలు, సుకల్తెర్త్ మాజీ సర్పంచ్ విజయ్ పటేల్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బసవరాజ్ పటేల్, గుఱ్ఱపు జ్ఞానేశ్వర్,బోరంచ సంగారెడ్డి, మోట్లకుంట నర్సింలు,బెల్లాపూర్ బసవరాజ్ పటేల్, పటేల్, గాంధీనగర్ హనుమాన్లు, హర్షవర్ధన్ రెడ్డి, సందీప్ తదితర నాయకులు, యువత ఉన్నారు.