7 September, 2026 | 8:33 AM

ఈనెల 4న అమ్మవారి హోమం

01-09-2026 | 03:12pm
  • ముకరంపుర,సెప్టెంబర్ 1(విజయ క్రాంతి): శ్రీ సంతోషిమాత(Sri Santoshi Mata) దేవాలయం సంతోష్ నగర్  దేవాలయంలో ఈనెల 4 శుక్రవారం రోజున ఉదయం 9-00 గంటలకు నవగ్రహ పూజ ,అమ్మవారి హోమం , కుంకుమ పూజ తదుపరి మధ్యాహ్నం ఒంటిగంటకు అన్నదాన కార్యక్రమం(Food Donation Program) ఉంటుందని.. కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ కమిటీ చైర్మన్ కొక్కిరాల సాగర్ రావు, ప్రధాన కార్యదర్శిరంగు సత్యనారాయణ తెలియజేశారు. 

మరిన్ని వార్తలు