21-01-2026 12:46:45 PM
హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు నిరంతరాయంగా కొనసాగుతున్న నేపథ్యంలో, బుధవారం ఒక్కరోజే 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 1.61 లక్షల పలికింది. అదే సమయంలో కిలో వెండి ధర రూ. 33,000గా పెరిగింది. న్యూఢిల్లీ స్పాట్ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర మునుపటి సెషన్‌లో రూ. 1,52,800 పోలీస్తే దాదాపు రూ.9 వేలు పెరిగింద. వెండి ధర మంగళవారం కిలోకు రూ. 3.23 లక్షలు ఉండగా, ఇవాళ కిలోకు రూ. 3.33 లక్షల కొత్త గరిష్ట స్థాయికి చేరుకుంది. క్రితం రోజుతో పోలిస్తే ఇవాళ వెండి ధర దాదాలపు రూ.14 వేలు పెరిగింది.