15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

లక్ష మార్క్ దాటిన బంగారం ధర

23-04-2025 01:39 AM
  1. మరో రెండు వేలు పెరిగిన పుత్తడి
  2. హైదరాబాద్‌లో 24 క్యారెట్స్ గోల్డ్ ధర రూ.1,01,350 

న్యూఢిల్లీ, ఏప్రిల్ 22: అంతర్జాతీ య మార్కెట్లలో అనిశ్చితి కారణంగా బంగా రం ధరకు రెక్కలు వచ్చాయి. సాధారణ, మధ్యతరగతి ప్రజలకే కాదు సంపన్నులకు సైతం దడ పుట్టించేలా ధరలు ఎగ బాకుతున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాము ల బంగారం ధర మంగళవారం మధ్యాహ్నానికి దేశీయంగా రూ.లక్షకు చేరుకుని ఆల్ టైం రికార్డ్ సృష్టించింది. సోమవా రం ధరతో పోల్చుకుంటే మంగళవారం మరో రూ. 2వేలు పెరిగింది.

సాయం త్రం 24క్యారెట్ల 10 గ్రాముల బంగారానికి రూ. 1,01,800గా ఉంది. నోయిడా, గురుగ్రామ్, ముంబై, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ఢిల్లీలలో కూడా ధరలు లక్ష దాటాయి. మున్ముందు బంగారం ధర లు మరింత పెరుగుతాయని వాణిజ్య నిపుణులు అంచనా వేస్తున్నారు.  అమెరికా చైనా మధ్య ప్రతీకార వాణిజ్య, సుంకాల అంతర్జాయ మార్కెట్లను ప్రభావితం చేస్తున్నది. దీనిలో భాగంగానే గోల్డ్ మార్కెట్ కూడా ప్రభావిత మవుతున్నది.