calender_icon.png 19 September, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ప్రభుత్వ విప్ జన్మదిన వేడుకలు

19-09-2025 12:00:00 AM

58 కిలోల కేక్ కట్ చేసిన విప్ 

రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వ విప్,వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జన్మదిన వేడుకలు. నియోజకవర్గ కేంద్రంలో ఘనంగా జరిగాయి..పట్టణంలో తెలంగాణ చౌక్ వద్ద పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జన్మదిన వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని కేక్ కట్ చేసి అనంతరం అన్నదాన కార్యక్రమన్నీ ప్రారంభించా రు.

58 కిలోల కేక్ కట్ చేసిన విప్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్. ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జన్మదిన వేడుకల్లో ప్రభుత్వ విప్ పాల్గొని 58వ జన్మదిన పునస్కరించుకొని 58 కిలోల కేక్ ను ప్రభుత్వ కట్ చేశారు. అనంతరం గజమాలతో ప్రభుత్వ వైపును ఘనంగా సన్మానించారు.