27 July, 2026 | 6:32 PM

Breaking News

దొంగతనానికి పాల్పడ్డ వ్యక్తి అరెస్ట్   •   పైతర పంచాయతీ కార్మికులకు ప్రమాద బీమా పత్రాల పంపిణీ   •   సర్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు   •   విద్యాబోధనలో నూతన విధానాలను అమలు చేయాలి   •   యూనియన్ బ్యాంకులో తెలుగు తెలిసిన సిబ్బందిని నియమించాలి   •   ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి   •   శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారికి నిత్య కళ్యాణం   •   గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలి: జడ శ్రీనివాస్   •   డబుల్ బెడ్‌రూం ఇళ్ల సమస్యలపై కలెక్టర్‌కు సీపీఎం వినతి   •   ఎల్ నినో దృష్య వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి   •  

బదిలీపై వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్ కు ఘనసన్మానం

08-06-2026 11:20 AM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): మండల కేంద్రం అర్వపల్లి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తించి సాధారణ బదిలీపై మద్దిరాల మండలానికి వెళ్లిన అబ్బగాని సోమయ్యను ఏఎస్ఐ రాములు,హెడ్ కానిస్టేబుల్ సుధీర్ ఆధ్వర్యంలో ఆదివారం శాలువాలు,పూలమాలతో ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు.అనంతరం తోటి ఉద్యోగులు మాట్లాడుతూ బదిలీపై వెళ్తున్న హెడ్ కానిస్టేబుల్ సోమయ్య కొత్త ప్రాంతంలో కూడా మంచి గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది రమణ,లక్ష్మయ్య,వెంకట్ రెడ్డి,రవీందర్,రవి,సునీల్,లింగయ్య తదితరులు పాల్గొన్నారు.