29 July, 2026 | 9:40 PM

Breaking News

మంథని మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   తెలంగాణ జలసిరిపై ప్రజలకు అవగాహన కల్పించిన పెద్దకాపర్తి సర్పంచ్   •   నల్లబండగూడెం సాయిమందిరంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు   •   గురుపౌర్ణమి సందర్భంగా సామూహిక ధ్యానం   •   ఆర్మూర్ ఎంఈవోగా రాజేశ్వర్   •   ఏజెన్సీలో భారీ వర్షాలు.. గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్   •   భిక్కనూర్ పీహెచ్‌సీలో వైద్య సేవలపై డైరెక్టర్ ఆకస్మిక తనిఖీ   •   సువర్ణ వనమాల దశదిన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రతిష్టాత్మక ఆర్ఐడిఎస్ అంతర్జాతీయ అవార్డు   •   ఎర్రుపాలెం మండలంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •  

ఘనంగా శ్రీ గణపతి సచ్చిదానంద ఫైర్ వర్క్స్ ప్రారంభం

28-10-2024 05:28 PM

జగదేవపూర్ (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రములో సోమవారం శ్రీ గణపతి సచ్చిదానంద ఫైర్ వర్క్స్ హోల్సేల్ అండ్ రిటైల్ ప్రారంభించడం జరిగింది. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రజలకు టపాకాయలు అందుబాటులో హోల్సేల్ లో లభిస్తాయని కావున ప్రజలు అన్ని శుభకార్యాలకు, సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు బుద్ధ నాగరాజు మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో మండల కేంద్రములో బాణాసంచా దుకాణం ప్రారంభించడం సంతోషమని అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు బుద్ధ చిన్న సత్యం, హరి ప్రసన్నా రెడ్డి, దయాకర్ రెడ్డి, నాయకులు కొత్త శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.