13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ములుగు జిల్లాలో ఈదురుగాలులు

31-03-2026 12:00 AM

నేలకొరిగిన వృక్షాలు 

మహబూబాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): ములుగు జిల్లాలో సోమవారం ఈదురు గాలులు బీభత్సాన్ని సృష్టించాయి. పెనుగాలులకు పెద్దపెద్ద వృక్షాలు నేలకూలాయి. ములుగు జిల్లా తాడ్వాయి ఏటురు నాగారం మార్గమధ్యంలో పలుచోట్ల చెట్లు విరిగిపడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈదురు గాలులకు తోడు చిరుజల్లు కురిసింది. రోడ్ల పై పడిపోయిన చెట్లను తాడువాయి పోలీసులు పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు.