calender_icon.png 6 May, 2025 | 4:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యేకు పుట్టినరోజు శుభాకాంక్షలు

06-05-2025 01:09:13 PM

అశ్వాపురం, (విజయకాంతి): పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(Pinapaka MLA Payam Venkateswarlu) పుట్టినరోజు సందర్భంగా మంగళవారం నెల్లిపాక పి ఎ సి ఎస్ చైర్మన్ తుక్కాని మధుసూదన్ రెడ్డి ఎమ్మెల్యే స్వగృహంలో కలిసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు స్వీట్స్ తినిపించారు. ఈ కార్యక్రమంలో మొండికుంట గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండ బత్తుల ఉపేందర్, కొప్పుల శ్రీనివాసరెడ్డి, చలమల్ల సతీష్ లు పాల్గొన్నారు.