జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు
08-08-2026 12:00 AM
నూలును అందమైన వస్త్రంగా మలచి, మన సంస్కృతిని, సంప్రదాయాన్ని, మానవాళి ఆత్మగౌరవాన్ని కాపాడుతున్న ప్రతి నేతన్నకు, చేనేత కార్మికులకు హృదయపూర్వక జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. చేనేత వస్త్రాన్ని ధరించి నేతన్నకు అండగా నిలుద్దాం. స్వదేశీ చేనేతను ప్రోత్సహించి మన నేతన్నల శ్రమకు గౌరవం తెలుపుదాం.
ఉప్పల శ్రీనివాస్ గుప్త,
పీసీసీ ప్రధాన కార్యదర్శి






