7 May, 2026 | 2:48 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

హర్ ఘార్ తిరంగా- వాలంటీర్ల ర్యాలీ

15-08-2024 02:50 PM

సిద్దిపేట (విజయక్రాంతి): సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయం ప్రతిపత్తి)  స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు ఎన్సిసి క్యాడేట్లు కళాశాలలో పేరెడ్ నిర్వహించారు. హర్గర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా కళాశాల ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు ప్రత్యేకంగా పరేడ్ ద్వారా దేశ సేవను చాటిచెప్పే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. సునీత మాట్లాడుతూ.. ఈ ప్రతిష్టత్మక కళాశాల అనేక మేధావులను తయారు చేసిందని, విద్యార్థులు విద్యతో పాటు సేవా తత్పరతను అలవరుచుకున్నపుడే ఉత్తమ పౌరులుగా ఎదుగు తారని తెలిపారు. విద్యార్థుల పరేడ్, ర్యాలీ అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డాక్టర్ కే.భవాని ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రాం అధికారులు  డా.ఎం శ్రద్ధానందం, డా మధసూదన్, బి.కృష్ణయ్య,  డా. కే రాణి,  కే విశ్వనాథ్, డా.ఎస్. పుణ్యమ్మ, బి. బాలకిషన్ పాల్గొన్నారు.