2 July, 2026 | 1:08 PM

Breaking News

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో కలకలం.. 20 మంది మహిళలు అరెస్ట్‌   •   ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన డిఎంహెచ్ ఓ వెంకట్   •   కళాశాలల బంద్ విజయవంతం   •   దేవరకద్రలో న్యాయస్థాన భవనం ప్రారంభం   •   కాళేశ్వరం వైఫల్యాలపై హరీశ్ రావు సమాధానం చెప్పాలి: ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణ రావు   •   పదేళ్ల అప్పుల గురించి కేసీఆర్ చెప్పాలి: మంత్రి జూపల్లి   •   వృద్ధురాలు దారుణ హత్య..?   •   స్కామ్ నిరూపిస్తే.. ముక్కు నేలకురాసి రాజీనామా చేస్తాం: మంత్రి పొన్నం   •   హరీశ్ రావు అరెస్ట్.. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత   •   ఎమ్మెల్యే హైదరాబాద్‌లో కాదు... నియోజకవర్గంలో ఉండాలి: బొల్లం   •  

నాగారం మండలం తహశీల్దార్‌గా హరి కిషోర్ శర్మ

28-05-2025 08:53 PM

నాగారం: నాగారం మండల తహశీల్దార్‌(Nagaram Mandal Tahsildar)గా బ్రహ్మయ్య ఇక్కడ పనిచేసి బదిలీపై యాదాద్రి భువనగిరి కలెక్టరేట్ కు వెళ్లగా ఆయన స్థానంలో బుధవారం ఆత్మకూరు (S) మండలం నుండి నాగారం మండలమునకు బదిలీ అయి నాగారం తహశీల్దార్‌గా నేడు M.హరి కిషోర్ శర్మ బాధ్యతలు స్వీకరించారు. ప్రజలకు అన్ని సమయాలలో అందుబాటులో ఉంటూ రెవెన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు.