13 April, 2026 | 7:57 AM

కొత్త అధ్యకుడికి ఆత్మీయ అభినందన

03-07-2025 02:15 AM

వారసిగూడ, జూలై 2 (విజయక్రాంతి) : నూతనంగా ఎన్నికైన రాష్ట్ర భాజపా అధ్యక్షుడు రామచందర్రావు గారిని బౌద్ధనగర్ మాజీ బీజేపీ కార్పొరేటర్ వెంకట రమణి మర్యాద పూర్వకంగా కలిసి అభినంద తెలియచేశారు. కొత్త అధ్యకుడి పాలనలో రాష్ట్రం లో బీజేపీ ప్రభుత్వం లోకి రావాలని వారు ఆకాంక్షించారు.