calender_icon.png 29 August, 2025 | 3:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గడ్డెన్న ప్రాజెక్టుకు వరద పోటు

29-08-2025 01:20:26 PM

బైంసా గడిన ప్రాజెక్టు నుంచి పరవళ్ళు తొక్కుతున్న వరద నీరు 

బైంసా, (విజయక్రాంతి): బైంసా పట్టణ సమీపంలోని గడ్డన ప్రాజెక్టు(Heavy flood at Gaddenna project) రెండు రోజులగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఇదివరకే వరద నీరు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 358 . 700 కు చేరుకుంది. 37 వేల క్యూసెక్కుల నీరు రావడంతో వచ్చిన నీటిని వచ్చినట్లే ప్రాజెక్టు ఐదు గేట్ల ద్వారా దిగువనకు శుద్ధ వాగులోకి అధికారులు వదిలివేస్తున్నారు. దిగువ ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.