14 July, 2026 | 6:46 PM

Breaking News

కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •   జగన్నాథ రథయాత్ర జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఎంపీపీని పరామర్శించిన మాజీ సర్పంచ్   •   రైతులు ఆరుతడి పంటలను సాగు చేయాలి   •  

హైదరాబాద్‌లో భారీ వర్షం

23-09-2024 07:31 PM

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం సోమవారం సాయంత్రం వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం లైట్ గా పడిన వర్షం సాయంత్రానికి జోరు పెంచింది. నగరంలోని జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, కూకటల్‌పల్లి, నిజాంపేట్‌, జేఎన్ టీయు, మూసాపేట్‌, ఎస్ ఆర్ నగర్‌లో, వనస్థలిపురం, ఎల్బీనగర్, తార్నాక, ఓయు క్యాంపస్, లాలాపేట్, హబ్సిగూడ, నాచారం, మల్లాపూర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట్, ముషీరాబాద్, చంపాపేట్, సైదాబాద్, సరూర్ నగర్, కోఠి,  సుల్తాన్ బజార్, బేగంబజార్, అబిడ్స్, చంద్రాయణగుట్ట, ఫలక్ నూమ, చార్మినార్, బహదూర్ పుర, ఉప్పుగూడ, నాంపల్లి, బషీర్ బాగ్, హిమాయత్ నగర్, నారాయణగూడ, ఎల్బీనగర్, నాగోల్, ఇబ్రహీంపట్నం, ఉప్పల్, రామంతాపూర్, పీర్జాదిగూడ, మేడిపల్లి, బోయిన్ పల్లి, అల్వాల్, చిలకలగూడ, సుచిత్ర, గుండ్ల పోచంపల్లి, బహదూర్ పల్లి, సూరారం, కొంపల్లి, చింతల్, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, మేడ్చల్, దుండిగల్, గండిమైసమ్మ, మల్లంపేట తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బంది కలుగుతోంది. అటు వాన కురవడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.