calender_icon.png 12 June, 2025 | 12:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో కురిసిన భారీ వర్షం

10-06-2025 07:32:21 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District)లో సోమవారం రాత్రి భారీగా వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా వివిధ మండలాల్లో 31. 2 మిల్లీమీటర్ల వర్షపాతం కురవగా, కుబీర్ లో 69.2, తానూరులో 28.2, బాసరలో 31.4, ముధోల్ లో 29.1, బైంసాలో 38.2, కుంటాలలో 60.8, నరసాపూర్లో 69.3, లోకేశ్వరంలో 48.2, దిల్వార్పూర్ లో 20.4, సారంగాపూర్ లో 32.6, నిర్మల్ లో 50.0, నిర్మల్ రూలర్ 50.2, మామిడాలు 30.2, సోన్ లో 11, లక్ష్మణ్చెందులో 16.2, ఎమ్బిలో 13.4, కడెంలో 5.4 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్లు అధికారులు తెలిపారు.