1 August, 2026 | 8:55 AM

మరో మూడు రోజులు భారీ వర్షాలు

03-09-2025 12:25 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. బు ధవారం ఆదిలాబాద్, కొత్తగూడెం, హనుమకొండ, జనగాం, భూపాలపల్లి, కామారెడ్డి, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మంచి ర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, వరంగల్, వికారాబాద్ జిల్లాల్లో  కురిసే అవకాశముందని తెలిపింది.