calender_icon.png 4 July, 2025 | 2:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద విద్యార్థులకు చేయూత

03-07-2025 07:46:25 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) హజారియా తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్న 25 మంది విద్యార్థులకు దాత మామిడాల సత్యనారాయణ 5 వేల రూపాయలతో షూస్ సమకూర్చారు. గురువారం పాఠశాలలో విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దాత సత్యనారాయణ, రిటైర్డ్ హెడ్మాస్టర్ మైస శ్రీనివాసు, విశ్వేశ్వర ట్రస్ట్ చైర్మన్ జానీ తదితరులు పాల్గొన్నారు.