10 July, 2026 | 1:41 AM

హై లైఫ్ ఎగ్జిబిషన్ ప్రారంభం

10-07-2026 12:37 AM

హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి): అతిపెద్ద ఎగ్జిబిషన్ బ్రాండ్, అత్యంత ప్రియమైన ఎగ్జిబిషన్ ‘హై లైఫ్’ ఎగ్జిబిషన్ హెచ్‌ఐసీసీ నోవాటెల్‌లో అట్టహాసంగా ప్రారంభమైం ది. ఈ సందర్బంగా నిర్వాహకులు పలు మోడల్స్‌తో పలు రకాల వెరైటీ డిజైన్స్ కలిగిన ఫాష న్ వేర్ అండ్ జ్యువలరీ వేర్‌తో షో ఏర్పాటు చేసి ప్రదర్శించారు.

ఈ ఎగ్జిబిషన్‌లో ఆభరణాలు,  బ్రైడల్ ఫ్యాషన్లు, డిజైనర్ ఫ్యాషన్లు, వెడ్డింగ్ చీరలు, ఫెస్టివ్ వేర్, ఫ్యాషన్ వేర్ అం డ్ లైఫ్‌స్టైల్ కలెక్షన్లు లేటెస్ట్ ఫ్యాషన్ డిజైనర్స్ కలెక్షన్స్, జ్యువెలరీ, వెడ్డింగ్, జ్యువెలరీ, ఫ్యాషన్ లేబుల్స్, బ్రైడల్ ఎన్సెంబుల్ డిజైనర్లు, టాప్ జ్యువెలర్లు, వెడ్డింగ్ ఎసెన్షియల్ ప్రొవైడర్లు, ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ డిజైనర్ల కోసం ప్రత్యేక అవెన్యూ ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ శనివారం (11)వరకు కొనసాగుతుందని సీఈవో పీ డొమినిక్ పేర్కొన్నారు.