14 July, 2026 | 4:59 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు కేరళ మోడల్ హై స్కూల్ విద్యార్థులు   •   20లోగా ఓటర్ల సవరణ పూర్తి చేయాలి: కలెక్టర్ రాహుల్ శర్మ   •   ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •  

స్టార్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో హోం శాంపిల్ కలెక్షన్ సేవలు

10-08-2024 04:16 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 9 (విజయక్రాంతి): స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్, నానక్‌రాంగూడ యూనిట్లలో నూతనంగా స్టార్ హోం శాంపిల్ కలెక్షన్ సేవలు శుక్రవారం ప్రారంభించారు. హాస్పిటల్స్‌లో అత్యున్నత స్థాయి సంరక్షణకు భరోసా అందించడం ద్వారా ఆరోగ్య సంరక్షణను ప్రజల ఇంటి వద్దకే తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని డాక్టర్ లోకేశ్వర రావు అన్నారు. కఠినమైన భద్రత చర్యలను పాటిస్తూ, సమగ్ర శానిటైజేషన్ ప్రొటోకాల్స్ ద్వారా పేషెంట్లు, సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత అందిస్తామని, స్టార్ హాస్సిటల్స్ పేషెంట్ల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని తెలిపారు. హోం శాంపిల్ కోసం 95911 04108 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలని పేర్కొన్నారు.