27 March, 2026 | 1:48 PM

Breaking News

దేశంలో తగినంత ఎరువుల నిల్వలున్నాయి, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు — నడ్డా   •   బాలుడి కన్ను గుడ్డు పీకేసిన వీధి కుక్కలు   •   భారత్‌లో మళ్లీ లాక్‌డౌన్‌?.. కేంద్రమంత్రి సంచలన ప్రకటన   •   రాజాసింగ్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి శోభాయాత్ర.. ధూల్‌పేటలో ప్రారంభం   •   భద్రాచలంలో కన్నులపండువగా సీతారాముల కల్యాణోత్సవం   •   పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం గుడ్‌న్యూస్   •   శ్రీరామనవమి వేళ.. 48 ఆవులను కాపాడిన భజరంగ్ దళ్, హిందూ వాహిని సభ్యులు   •   హైదరాబాద్‌లో వైభవంగా శ్రీరామ శోభాయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు   •   తుంగతుర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా అన్నపర్తి జ్ఞాన సుందర్   •   అదరగొడతారా?   •  

రాష్ట్ర యాదవ సంఘం ఆధ్వర్యంలో సన్మానం

29-11-2025 02:49 PM

రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): హైదరాబాద్ లో రాష్ట్ర యాదవ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన నవీన్ యాదవ్, రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ రాష్ట్ర యాదవ సంఘం ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లా యాదవ సంఘం నాయకులు బయలుదేరి వెళ్లారు.