12-11-2025 05:30:31 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు సయ్యద్ అజార్ ఇటీవలే రాష్ట్ర స్థాయిలో అవార్డు తీసుకోవడంతో బుధవారం నిర్మల్ జిల్లాకు చెందిన వివిధ సంఘం నాయకులు సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మోకు దెబ్బ జిల్లా అధ్యక్షులు అమరవీరి నర్సాపూర్ ప్రెస్ మా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ స్థానిక నాయకులు ఉన్నారు.