ఈదురు గాలులతో వాన.. కూలిపోయిన ఇల్లు
03-09-2025 12:51 AM
కన్నాయిగూడెం,(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం చింతగూడెం గ్రామ పంచాయతీలో నివాసం ఉంటున్న గజ్జల సారయ్య ఇల్లు కూలిపోయింది మూడు రోజులుగా కురుస్తున్నా బారి వర్షం ఈదురు గాల్లతో తుపాన్ వర్షంకి గాలి బాగా రావడంతో రేకులు మొత్తం కొట్టుకు పోయి ఇల్లు కూలిపోనది ఉండడానికి ఇల్లు లేక పోవడంతో కన్నీటి సోక్యానికి గురవుతున్నారు. ఇల్లు విరిగి వాడుతున్నా శబ్దం చూసి ఇట్లో ఉన్నా వాళ్ళు బయటకు వెళ్తున్నా సందర్భంలో కావిరి రాజక్క నడుము మీదా రేకులు పడ్డాయ్ గజ్జల సారక్క చేయికి దెబ్బలు తగిలనియ్ మండల అధికార్లు ఆదుకోవాలని కోరారు






