25-06-2025 12:11:16 AM
యష్‌రాజ్ ఫిల్మ్స్ నిర్మాణంలో మోహిత్ సూరి దర్శకత్వంలో ‘సయారా’ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. అహాన్ పాండే, అనీత్ పద్దా జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే మోస్ట్ రొమాంటిక్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. తాజాగాఈ సిని మా నుంచి నాలుగో పాట ‘హమ్ సఫర్’ను విడుదల చేశారు. సాచెట్, పరంపర పాడిన ఈ పాటలో అహాన్, అనీత్ కెమిస్ట్రీ ఆకట్టుకుటోంది. ఈ సినిమా జూలై 18న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.