హైదరాబాద్ స్పైస్‌జెట్ రద్దు
13-06-2024 04:20 AM
హైదరాబాద్, జూన్ 12: హైదరాబాద్ మధ్య డైరెక్ట్ ఫ్లుటైను ప్రారంభిం చిన రెండు నెలలకే స్పైస్‌జెట్ నిలిపివేసింది. హైదరాబాద్ రూట్‌లో ఈ ఏడా ది ఏప్రిల్ తొలినాళ్లలో నాన్ ఫ్లుటై సర్వీసుల్ని ప్రారంభించింది. తగినంత డిమాండ్ లేని కారణంగా వారానికి మూడు దఫాలు నడిచే ఈ సర్వీసుల్ని జూన్ 1 నుంచి స్పైస్‌జెట్ నిలిపివేసిందని హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న జీఎంఆర్ గ్రూప్ ప్రతినిధి ఒకరు తెలిపారు. తమ ఫ్లుటై షెడ్యూల్ పూర్తిగా వాణిజ్య అంశాలు, డిమాండ్‌కు లోబడి ఉంటుందని స్పైస్‌జెట్ ప్రతినిధి ఒకరు చెప్పారు. తాము చెన్నై సర్వీసుల్ని ఇంకా నడుపుతున్నామన్నారు.






