10 April, 2026 | 10:04 PM

‘చాంద్ మేరా దిల్’ టీజర్ రిలీజ్: హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో క్యూట్ లవ్ స్టోరీ… ఎమోషనల్ ట్విస్ట్స్ రెడీ!

08-04-2026 01:41 AM

బాలీవుడ్ భామ అనన్య పాండే, ‘కిల్’ సినిమాతో మెప్పించిన లక్ష్య జంటగా నటిస్తున్న తాజాచిత్రం ‘చాంద్ మేరా దిల్’. ఈ సినిమా మే 22న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీ టీజర్‌ను మేకర్స్ మంగళవారం విడుదల చేశారు. హైదరాబాద్ నేపథ్యంలో రాబోతున్న ఈ టీజర్ చూస్తుంటే.. ఇదొక స్వచ్ఛమైన క్యాంపస్ లవ్‌స్టోరీ అని అర్థమవుతోంది.

తాజా సినిమా వార్తలు, టీజర్ రిలీజ్ అప్‌డేట్స్ కోసం మా హోమ్‌పేజ్‌ను సందర్శించండి

ముఖ్యంగా ఇంజినీరింగ్ కాలేజీలో ఆరవ్, చాందిని అనే ఇద్దరు విద్యార్థుల మధ్య మొదలైన ప్రేమ, ఆ తర్వాత వారి జీవితాల్లో ఎదురైన మలుపులు, బాధాకరమైన సంఘటనల సమాహారాలతో ఈ సినిమా తెరకెక్కించినట్టు సచిన్-జిగర్ సంగీతం అందించిన ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం హైదరాబాద్‌లోనే జరగటం వల్ల తెలుగు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. 

బాలీవుడ్ లేటెస్ట్ మూవీ న్యూస్, టీజర్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి