14 July, 2026 | 2:47 PM

హైదరాబాద్ మెట్రో మెరుగు

31-10-2024 12:21 AM

తమ నిర్వహణలోని హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణీకుల సంఖ్య పెరుగుతున్నదని ఎల్ అండ్ టీ సీఎఫ్‌వో తెలిపారు. మెట్రో రైడర్‌షిప్‌ను మరింతగా పెంచేందుకు గల అవకాశాలపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు.