6 July, 2026 | 1:50 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

దూకుడుగా ఆడుతున్న పంజాబ్ ఓపెనర్లు

19-05-2024 04:08 PM

హైదరాబాద్: ఉప్పల్ స్టేడియం వేదికగా ఐపీఎల్ 17 వ సీజన్ లో భాగంగా ఆదివారం సన్ రైజర్స్ హైదరాబాద్- పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచులో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ జితేశ్ శర్మ బ్యాటింగ్ తీసుకున్నాడు. ఈ మ్యాచులో పంజాబ్ ఓపెనర్లు దూకుడుగా ఆడుతున్నారు. భువనేశ్వర్ వేసి ఆరో ఓవర్ లో 14 పరుగులు చేశారు. ప్రభ్ సిమ్రన్ సింగ్(39), అథర్వ తైడే(38) పరుగులు చేశారు. ప్రస్తుతం పంజాబ్ 7.3 ఓవర్లకు 80 పరుగులు చేసింది.