18 July, 2026 | 6:10 AM

నా తల్లిదండ్రుల విడాకులతో కుంగిపోయా

01-12-2024 12:00 AM

తన తల్లిదండ్రులు అమిర్‌ఖాన్, రీనాదత్తా విడిపోవడంతో తమ జీవితాలు మారిపోయాయని నటి ఐరాఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన చిన్నతనాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. సంతోషకరమైన జీవితం తల్లిదండ్రుల విడాకులతో ఎలా మారిపోయిందో వివరించారు. “నా చిన్నతనంలో ఇంటి చాలా మంచి వాతావరణం ఉం డేది. నా తల్లిదండ్రులు గొడపడిన సందర్భాలు పెద్దగా ఉండేవి కావు.

అలాంటి సమయం లో వాళ్ల విడాకు లు  నన్నెంతో బాధించ డమే కాకుండా మా నసికంగానూ కుంగిపోయా. థెరిపిస్ట్ సలహాలు, సూచనలతో సెట్ అయ్యా ను” అని ఐరాఖా న్ వెల్లడించారు. అమిర్, రీనాలు 1986లో వివాహం చేసుకున్నారు. ఐరా, జునైద్ జన్మించాక కూడా సంతోషంగానే జీవించారు. వీరిద్దరూ 2002లో విడాకులు తీసుకున్నారు.