2 May, 2026 | 8:49 PM

Breaking News

ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం   •   సింగరేణి ఆస్తుల పరిరక్షణే ప్రధాన ధ్యేయంగా పని చేయాలి   •   ఎల్లంపేట్ మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ఎన్ కృష్ణారెడ్డి   •   వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం   •   పొరుగు జిల్లాలోని ప్రాజెక్టుకు ములుగు జిల్లాకు ఏం సంబంధం.?   •   బాలికలు స్నేహ వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి   •   అర్హులైన ప్రతి లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు   •   మాల్ తుమ్మెదలో.. రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు   •   ఇల్లందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన స్వరూప కాటం   •   కొత్తా సీతారాములుకు శ్రమశక్తి అవార్డు   •  

బాన్సువాడ ఎమ్మెల్యేను కలిసిన ఐడీసీయంఎస్ చైర్మన్

04-12-2024 08:56 PM

కామారెడ్డి (విజయక్రాంతి): రాష్ట్ర వ్యవసాయ సలహదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని ఐడీసీయంఎస్ చైర్మన్ బాదావత్ తారాచంద్‌ నాయక్ కలిశారు. బాన్సువాడ పట్టణంలో తమ సంఘ నిర్మాణంలో 3 ఎకరాల 16 గుంటల స్థలం పట్టణంయందు వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి కోసం కేటాయిస్తే ప్రస్తుతం ఈ స్థలంలో ప్రస్తుతం గోదాములు, సీడ్ ప్లాంట్లు, మార్కెట్ యార్డు, ప్లాట్‌ఫారం నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు. గతంలో ఈ విషయం గురించి కామారెడ్డి జిల్లా కలెక్టర్‌కు విన్నవించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశాయిపేట్ సొసైటీ వైస్‌చైర్మన్ అంబర్‌సింగ్‌ నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మోహన్‌నాయక్, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.