4 April, 2026 | 2:25 PM

Breaking News

వైద్యసేవల్లో నిర్లక్ష్యం, సహించేది లేదు: ఆసుపత్రి నిర్వహణపై హరీష్ రావు అసహనం   •   యాదగిరిగుట్టలో గిరిప్రదక్షిణ.. భారీగా తరలివచ్చిన భక్తులు   •   క్యాతనపల్లి మున్సిపల్ పీఠం బీఆర్ఎస్ కైవసం!.. చైర్మన్‌గా సంధ్యారాణి— వైస్‌ చైర్‌పర్సన్‌గా సరిత   •   ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం— చైర్మన్‌గా టేకుల సుదర్శన్ రెడ్డి   •   ప్రభుత్వ పాఠశాలలోనే విద్యార్థులను చేర్పించాలి   •   బడికి డుమ్మా కొడుతున్న టీచర్లు — పిల్లల చదువుకు ఎగనామం   •   జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై సత్తు మల్లేశం ఆగ్రహం   •   బీఆర్ఎస్ పార్టీ నీచ బుద్ధి వీడాలి   •   హాస్పిటల్ ఇన్ఫెక్షన్ల నివారణపై అవగాహన కార్యక్రమం   •   క్యాతనపల్లి చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికకు పటిష్ఠ బందోబస్తు   •  

ఐఈడీలు, ఆయుధాలు స్వాధీనం

14-02-2026 12:00 AM

చర్ల, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లాలో మా వోయిస్టులు అమర్చిన పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. ఓంగర్ అటవీ పర్వతప్రాంతంలో 29వ బెటాలియన్ ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్‌లు, నారాయణపూర్ పోలీసుల సంయుక్తంగా సెర్చ్ ఆపరే షన్ నిర్వహించారు.

మావోయిస్టులు దాచిపెట్టిన పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీ నం చేసుకున్నారు. 175 మీటర్ల పారిశ్రామిక ప్రైమా కార్డ్ (సుమారు 3.5 రోల్స్) 10 మీట ర్ల సేఫ్టీ ఫ్యూజ్, 10 రోల్స్ ఎలక్ట్రిక్ వైర్, ఐఈ డి మెకానిజం, దేశీయంగా తయారు చేసిన పిస్టల్, 2 స్టీల్ కంటైనర్లు, 15 అడుగుల పొడవున్న భారీ బోరింగ్ పైపు స్వాధీనం చేసుకున్నారు.