calender_icon.png 28 October, 2025 | 12:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జోరుగా కలప అక్రమ దందా..

28-10-2025 01:00:37 AM

  1. యథేచ్ఛగా తరలింపు 

స్పందించిన ఫారెస్ట్ అధికారులు 

జడ్చర్ల, అక్టోబర్ 27: జడ్చర్ల మండల పరిధిలో జోరుగా కలప అక్రమ దం దా.. యదేచ్చంగా తరలింపు అనే కథనం సో మవారం విజయ క్రాంతి దినపత్రిక నందు ప్రత్యేకత అయింది. ఈ కథనానికి స్పందించిన ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రాజేందర్ రెడ్డి క ట్టెల తరలింపు జరిగిన సా మిల్ ను ప్రత్యేకంగా పరిశీలించారు.

సామిల్ నిర్వహణకు అనుమతి ఉన్నప్పటికీ కట్టెల తరలింపుకు సంబంధించి అనుమతి లేకపోవడంతో సం బంధిత అధికారి రూ 4500 జరిమానా వి ధించారు. అనుమతి లేనిది వృక్షాలను ఎట్టి పరిస్థితుల్లో కొట్టకూడదని ఆదేశించారు.