4 May, 2026 | 12:24 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

రాష్ట్రంలో భారీ వరదల ప్రభావం.. బీజేపీ సభ్యత్వ నమోదు వాయిదా

03-09-2024 03:41 AM

మాజీ ఎమ్మెల్సీ ఎన్ రాంచందర్‌రావు

హైదరాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): సెప్టెంబర్ 3న తెలంగాణలో నిర్వహించాల్సిన బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారం భోత్సవ కార్యక్రమం వాయిదా పడినట్లు మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్ రావు తెలిపారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాల యంలో  మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. రాష్ర్ట కార్యాలయంలో అధ్యక్షులు కిషన్ రెడ్డి నేతృత్వంలో కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండగా, భారీ వర్షాల నేపథ్యంలో అధిష్టానం సూచన మేరకు వాయిదా వేస్తున్నట్లు నిర్ణయించామన్నారు.

భారీ వర్షాలు, వరదలతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను  పీఎం నరేంద్ర మోదీ, కేం ద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లామ న్నారు. వరద బాధితులకు బీజే పీ నాయకులు, కార్యకర్తలు సహాయం అందించాల ని, సహాయక చర్యల్లో పాల్గొనాలని ప్రధాని మోదీ, పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, అమిత్ షా పిలుపునిచ్చారని తెలిపారు.