calender_icon.png 27 January, 2026 | 12:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పట్టు పరికిణీలో!

07-01-2025 12:00:00 AM

పట్టుచీర కడితే అమ్మాయి బుట్టబొమ్మలా కనిపిస్తుంది. పట్టు చీరలు ఎంత అందంగా ఉంటాయో.. పట్టు పరికిణీలు.. లెహంగాలూ అంతకంటే రెట్టింపు అందంగా ఉంటాయి. మరీ ముఖ్యంగా సంప్రదాయ వేడుకల్లో అమ్మాయిలు మరింత ఆకర్షణీయంగా కనిపిస్తారు. పట్టు లెహంగా, ఓణీలకు అచ్చంగా బంగారంతో తయారైన నగలైతే బాగుంటాయి. బుట్ట కమ్మలు, మామిడి పిందెల డిజైన్లు, ముత్యాల నగలు సూటవుతాయి. అయితే మరీ భారీగా కాకుండా వీలైనంత సింపుల్ ఆభరణాలనే పెట్టుకుంటే బాగుంటుంది. సందర్భం ఏదైనా.. పట్టు పరికిణిలో మగువలు అందంగా కనిపిస్తారు.