4 May, 2026 | 12:29 PM

Breaking News

22వ వార్డులో డ్రైనేజ్ సమస్యకు పరిష్కారం.. నూతన నిర్మాణ పనులు ప్రారంభం   •   సేంద్రియ పద్ధతి ద్వారా అధిక దిగుబడి   •   తిరుపతి జిల్లాలో ఘోరప్ర‌మాదం: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన‌ అంబులెన్స్.. నలుగురు మృతి   •   37 వ డివిజన్ అభివృద్ధికి సహకరించండి   •   కొడుకు సాయంతో ప్రియుడిని హత్య చేసిన వివాహిత   •   Tamil Nadu Election Results 2026: తమిళనాడులో విజయ్ TVK ప్రభంజనం   •   Assam Election Results 2026: అస్సాంలో BJP ముందంజ   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, పలువురు ప్రముఖులు   •   తిరుమలాయపాలెంలో ‘రైతువారం’ – అవగాహన సదస్సులకు ఏఓ పిలుపు   •   సాయం చేద్దామని వెళ్తే.. ఎనిమిది మంది ప్రాణాలు పోయాయి..!   •  

బంగ్లాతో టెస్టు.. చెన్నైకి రోహిత్, కోహ్లి, బుమ్రా, పంత్

13-09-2024 01:26 PM

చెన్నై: ఈ నెల 19 నుంచి బంగ్లాదేశ్ లో భారత్ టెస్ట్ సిరీస్ ఆడనుంది. చెన్నై వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది. ఈ తొలి టెస్టు కోసం భారత కెప్టెన్ రోహిత్ శర్మ తన జట్టు సభ్యులు విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా, రిషబ్ పంత్ లతో కలిసి  బంగ్లాతో టెస్టు కోసం తాజాగా చెన్నైకి చేరుకున్నారు.  కట్టుదిట్ట మైన భద్రతా ఏర్పాట్లతో విమానాశ్రయాన్ని అధికారులు సమాయాత్తం చేశారు.బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లి, టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా,వికెట్ కీపర్, బాటర్..  రిషబ్ పంత్ లు తమ సత్తా చూపించి అభిమానులను అలరించడానికి నెల రోజుల విరామం తర్వాత మైదానంలో అడుగుపెట్టనున్నారు.