25 July, 2026 | 10:17 PM

Breaking News

ఓటర్ల జాబితా ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాం   •   డ్యూటీలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు : కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్   •   అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి   •   జనగణన హ్యాండ్‌బుక్‌కు ఖచ్చితమైన సమాచారం సేకరించాలి   •   జలసిరి కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి   •   విద్యార్థుల పోరాటానికి దక్కిన చారిత్రక విజయం   •   ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సిద్ధం కావాలి   •   బీఆర్ఎస్ నాయకుడికి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నివాళి   •   ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం   •   ధర్మేంద్ర ప్రధాన్ తన మంత్రి పదవికి రాజీనామా చేయడం విద్యార్థుల విజయం   •  

‘మర్యాదకు భారత్ పుట్టినిల్లు’

28-10-2024 01:18 AM

కామారెడ్డి, అక్టోబర్27 (విజయక్రాంతి): అతిథులను గౌరవించ డంలో భారత్ ఎప్పుడూ ముందుంటుందని ఇంగ్లాండ్‌కు చెందిన పీటర్సన్ పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్‌యాత్ర నిర్వహి స్తున్న పీటర్సన్ ఆదివారం కామారెడ్డికి చేరుకున్నారు. తనకు దారి పొడ వున భారతీయులు టీ, బ్రేక్‌ఫాస్ట్ అం దిస్తున్నారని పేర్కొన్నాడు. తాను గతేడాది కూడా భారత్‌యాత్ర చేపట్టి నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం తాను తమిళనాడులోని ధనుష్కోటికి వెళ్తున్నట్లు పీటర్ పేర్కొన్నాడు.