3 July, 2026 | 10:21 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే

03-07-2026 09:37 PM

కోదాడ,(విజయక్రాంతి): కోదాడ బాప్టిస్ట్ చర్చిలో ఇండియన్ క్రిస్టియన్ డే కార్యక్రమాన్నికార్యక్రమంలో కోదాడ పట్టణ క్రిస్టియన్ మైనార్టీ నాయకులు యేసయ్య ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. భారతదేశంలో యేసు క్రీస్తు సందేశాన్ని తీసుకువచ్చిన అపోస్తులను సెయింట్ థామస్ సాంప్రదాయ అమరాత్వాన్ని గుర్తుచేస్తూ 10 సంవత్సరం జులై మూడున భారతీయ క్రైస్తవ దినోత్సవంగా జరుపుకుంటారు. ఇది సుమారు 2000 సంవత్సరాల క్రైస్తవ చరిత్రను భారతదేశానికి క్రైస్తవ సంఘం చేసిన సేవలను గౌరవించే దినంగా క్రైస్తవులు ఐక్యంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవం యొక్క ముఖ్య దేశాలు ఏసుక్రీస్తు యొక్క ప్రేమ ఏసుక్రీస్తు యొక్క సేవ ఏసుక్రీస్తు పరిచర్యను యూనిటీని జ్ఞాపకం చేసుకుంటారు. దేశవ్యాప్తంగా చర్చిలు క్రైస్తవ సంస్థలు కూడా కలిసి జరుపుకునే మహాత్రమైన పండుగని కొనియాడారు. ఈ  కార్యక్రమంలో కోదాడ మున్సిపాలిటీ క్రిస్టియన్ మైనారిటీ మాజీ కో ఆప్షన్ సభ్యురాలు వంటపాక జానకి ఏసయ్య  రాజేష్ ప్రభుదాస్ శాంత వర్ధన్ ప్రసాద్ ఏసురత్నం చంద్రకాంత సుధా తదితరులు పాల్గొన్నారు.