1 July, 2026 | 9:57 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

చాంప్ తన్వీ

02-06-2024 12:25 AM

బాన్ (జర్మనీ): భారత యువ షట్లర్ తన్వీ శర్మ అంతర్జాతీయ వేదికపై సత్తా చాటింది. బీడబ్ల్యూఎఫ్ ఫ్యూచర్ సిరీస్ బాన్ ఇంటర్నేషనల్ టోర్నీలో తన్వీ విజేతగా నిలిచింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో తన్వీ 21 22 చైనీస్ తైపీకి చెందిన వాంగ్ పె చిత్తు చేసి చాంపియన్‌గా అవతరించింది. అరగంటకు పైగా సాగిన పోరులో తన్వీ శర్మ తన ప్రత్యర్థిపై బలమైన స్వాష్‌లతో విరుచుకుపడింది. కేవలం రెండు గేముల్లోనే ప్రత్యర్థిని చిత్తు చేసి మ్యాచ్‌ను గెలుచుకుంది. మహిళల డబుల్స్ విభాగంలో శ్రీనిధి నారాయణ్ శర్మ జోడీ, పురుషుల డబుల్స్ విభాగంలో ప్రకాశ్ రాజ్‌గే షేక్ జంట ఓటములు చవిచూశాయి.