5 May, 2026 | 8:36 PM

Breaking News

కూలీల సమీకరణను మెరుగు పరచే విధంగా చర్యలు తీసుకోవాలి   •   మేక మన్వితను సన్మానించిన డీఈవో   •   క్యాసారంలో రేణుక ఎల్లమ్మ దర్శించుకున్న టిఆర్ఎస్ అధ్యక్షురాలు కవిత   •   ఎఫ్‌సీఆర్‌ఐ ములుగులో యువతకు గుండె ఆరోగ్యంపై అవగాహన   •   సికింద్రాబాద్‌లో ATM నగదు దుర్వినియోగం కేసు – నిందితుడు అరెస్ట్   •   లక్ష్యంతో చదివితేనే ఉత్తమ ఫలితాలు   •   హిందువుల మనోభావాలు దెబ్బతియాలని చుస్తే సహించేది లేదు   •   కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఘనంగా వీడ్కోలు వేడుకలు   •   ఆయిల్ పామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలిక ఆదాయం   •   నూతన టెండర్ల లబ్దిదారులు అమ్మవారి సేవలో పాత్రులు కావాలి: డాక్టర్ కోట నీలిమ   •  

లక్ష్మీ దేవునపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహ ప్రవేశం

06-03-2026 10:29 AM

బిక్కనూరు,(విజయక్రాంతి): భిక్కనూరు మండలం లక్ష్మీ దేవునిపల్లి గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా రేవంత్ రెడ్డి  నాయకత్వంలో షబ్బీర్ అలీ  నాయకత్వంలో శుక్రవారం ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం  చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి ,గ్రామ సర్పంచ్ లింగారెడ్డి ,గ్రామ కార్యదర్శి సుమలత , గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏనుగు శ్రీనివాస్ రెడ్డి , తిమ్మారెడ్డి , బాపు రెడ్డి ,అనిల్ రెడ్డి , రామ్ రెడ్డి , పరమేశ్వర్ రెడ్డి ,ఏనుగు రాజి రెడ్డి , కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు