8 May, 2026 | 7:03 PM

హరీశ్‌రావు వాహనం తనిఖీ

26-04-2024 12:10 AM

నర్సాపూర్, ఏప్రిల్ 25: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా హైద రాబాద్ నుంచి మెదక్ వెళ్తున్న హరీశ్‌రావు వాహనాన్ని నర్సాపూర్ చెక్‌పోస్టు వద్ద తనిఖీ చేశారు.