27 July, 2026 | 12:28 PM

Breaking News

గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •   బావుసాయిపేట ఇసుక క్వారీ వద్ద రైతుల ఆందోళన   •   దూడను తిన్న చిరుత పులి   •   సోనాల పాఠశాల విద్యార్థులకు శుద్ధ జలం   •  

పోలింగ్ కేంద్రాల పరిశీలన

30-11-2025 05:34 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ మండలంలోని వివిధ గ్రామాల్లో నామినేషన్ కేంద్రాలను జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదివారం పరిశీలించారు. చిట్యాల వెంగవాపేట్ లంగాపూర్ లతా గ్రామాల్లో నామినేషన్ కేంద్రాలను పరిశీలించి అక్కడ పోలీస్ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ పి రాజేష్ మీనా పోలీసులు పాల్గొన్నారు.