7 September, 2026 | 7:56 AM

సోనాల మండల కేంద్రంలో పోలీసుల ముమ్మర తనిఖీలు

25-08-2026 | 11:39pm

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం బోత్ ఎస్సై వి పురుషోత్తమ ఆధ్వర్యంలో పోలీసులు నిర్వహించారు. జిల్లా పోలీసు అధికారుల సమాచారం మేరకు అనుమానిత వాహనం కోసం తనిఖీలు చేపట్టారు. దాదాపు గంటపాటు తనిఖీలు కొనసాగాయి. ప్రధాన కూడలి కొమరం భీమ్ చౌరస్తా వద్ద పోలీసులు వాహనాలనాటితో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.

మరిన్ని వార్తలు