15 April, 2026 | 12:03 PM

Breaking News

ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •   అంబేద్కర్ భారత రాజ్యాంగ శిల్పి   •  

పరీక్షా కేంద్రాలు విద్యార్థుల సందడి

25-02-2026 05:10 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఇంటర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలో పాటు భైంసాఖానాపూర్ ఆయా మండలాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడంతో విద్యార్థులు హర్ష కేంద్రాలకు చేరుకోవడంతో సందడిగా మారాయి. మొదటి రోజు పరీక్షా కేంద్రాల వద్ద హాల్ టికెట్లు తీసుకోవడం హాల్లోకి తనిఖీలు నిర్వహించిన తర్వాతనే విద్యార్థులనులోనికి ప్రవేశం కల్పించారు. దీంతో పట్టణంలో సందడి నెలకొంది.