calender_icon.png 18 August, 2025 | 9:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంజినీరింగ్ కాలేజీల్లో ఇంటర్నల్ స్లుడింగ్ షెడ్యూల్

18-08-2025 12:58:36 AM

విడుదల చేసిన టెక్నికల్ ఎడ్యూకేషన్ కమిషనర్  

హైదరాబాద్, ఆగస్టు 17 (విజయక్రాం తి): 2025-26 విద్యా సంవత్సరానికి సం బంధించి ఇంజినీరింగ్ కాలేజీల్లో ఆన్‌లైన్ ద్వారా అంతర్గత కోర్సుల మార్పునకు షె డ్యూల్ విడుదల చేశారు. ఈ మేరకు టెక్నిక ల్ ఎడ్యూకేషన్ కమిషనర్ దేవసేన ఆదివా రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 18 నుంచి 19 వరకు ఇంటర్నల్ స్లుడింగ్, 19న ఆప్షన్ల ఫ్రీజింగ్, 22 లోపు సీట్ల ప్రొవిజనల్ అలాట్‌మెంట్, 22 నుంచి 23 వరకు కొత్త అలాట్‌మెంట్ ఆర్డర్ డౌన్‌లోడింగ్‌కు అవకా శం కల్పిస్తున్నట్టు పేర్కొన్నారు. వివరాల కోసం  వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.