calender_icon.png 19 August, 2025 | 7:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గడిసింగాపూర్,రంగారెడ్డిపల్లి డబుల్ రోడ్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

18-08-2025 12:59:18 AM

పరిగి, ఆగస్టు 17( విజయక్రాంతి )ఇటీవల శంకుస్థాపన చేసిన గడిసింగాపూర్, రంగారెడ్డి ప ల్లి డబుల్ రోడ్ పనుల పురోగతిని ఆదివారం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదివారం పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

పనుల నాణ్యత,వేగం గురించి అధికారులను ని ర్దిష్ట కాలవ్యవధిలో పూర్తి చేయాలని,నాణ్యతకు ఎలాంటి లోటు రానీయకుండా వేగవంతంగా పూర్తి చేయాలని ఫోన్ లో మాట్లాడి సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. గ్రా మాల అభివృద్ధి,రవాణా సౌకర్యాల మెరుగుదల కోసం ప్రభుత్వం కృషి చేస్తుందనిపేర్కొన్నారు.