25 April, 2026 | 5:22 PM

Breaking News

బాల్య వివాహాలు అరికట్టడం అందరి బాధ్యత   •   దోమల నివారణతోనే మలేరియాకు అడ్డుకట్ట   •   శ్రీ పోతులూరి బ్రహ్మంగారి ఉత్సవాలకు హాజరైన మంత్రి దామోదర్ రాజనర్సింహ   •   ఓటరు మ్యాపింగ్ పకడ్బందీగా నిర్వహించాలి   •   కల్వకుర్తి నియోజకవర్గంలో 'ప్రజా దర్బార్' ఏర్పాటు చేయాలి: కేఎన్ఆర్ సేవాదళం విజ్ఞప్తి   •   చిన్నారులకు సాంప్రదాయ నృత్యంలో ఉచిత శిక్షణ   •   విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి: కట్టం మల్లేష్ గౌడ్   •   అనురాగ్ యూనివర్సిటీలో 'SEATNGA-2026' అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ప్రారంభం   •   మంత్రి పొంగులేటి సమక్షంలో ఘనంగా సర్పంచ్ వెంకట్ జన్మదిన వేడుకలు   •   మండలంలో శరవేగంగా సీసీ రోడ్ల నిర్మాణం   •  

ఉత్తమ అవార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలి

25-04-2026 03:55 PM

నిర్మల్,(విజయక్రాంతి): మే 1న ప్రపంచ కార్మికుల దినోత్సవం పురస్కరించుకొని ఉత్తమ యాజమాన్యాలకు, కార్మికులకు అవార్డులు అందించడం జరుగుతుందని కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ ముత్యంరెడ్డి తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో పరిశ్రమలు నడుపుతున్న యజమానులు అందులో పని చేస్తున్న కార్మికులకు ఉత్తమ వారిని ఎంపిక చేసి ఈ అవార్డులను అందించడం జరుగుతుందని తెలిపారు. ఈనెల 27 లోపు ఉత్తమ అవార్డుల కోసం ఆరు లేని వారు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇతర వివరాలకు 949 255 235, 2 3 4, 2 3 2 నంబర్లను సంప్రదించాలని ఇతర వివరాలకు కార్యాలయంలో సిబ్బందిని సంప్రదించాలన్నారు.