14 April, 2026 | 5:11 PM

Breaking News

ప్రజలందరికీ రిజర్వేషన్ కల్పించిన ఘనత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్   •   బిజెపి ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు   •   రాజ్యాంగ ఫలాలు ప్రతి ఇంటికి చేర్చాలి   •   షాపింగ్ కాంప్లెక్స్‌కు భూమి పూజ.. కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ   •   దేశ ఔన్నత్యానికి కృషి చేసిన దార్శనికుడు డాక్టర్ అంబేద్కర్   •   లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకై కార్మికవర్గం ఉద్యమించాలి   •   డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు   •   గోపతండలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు   •   CBSE 10th Results 2026: UMANG యాప్‌లో సీబీఎస్​ఈ ఫలితాలు   •   చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కుంజా వినోద్   •  

విద్యార్థి ఆత్మహత్యాయత్నం ఘటనపై దర్యాప్తు ముమ్మరం

24-02-2026 12:46 AM

శామీర్‌పేట్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి): నిన్న ఆదివారం హకీంపేట్ ప్రభుత్వ క్రీడా పాఠశాలలో విద్యార్థి శ్రీనాథ్ ఆత్మహత్యయత్నం ఘటనపై పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. సోమవారం జవహర్ నగర్ ఏసీపీ చక్రపాణి, శామీర్ పేట్ సీఐ శ్రీనాథ్ పాఠశాలను సందర్శించి పాఠశాల విద్యార్థులను ఆత్మహత్యయాత్యానికి గల కారణల గురించి ప్రశ్నించి సమాచారం తెలుసుకున్నారు. పాఠశాల యజమాన్యం, సిబ్బందితోనూ విచారణ జరిపినట్లు తెలిసింది. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.