calender_icon.png 1 January, 2026 | 12:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ కమిషనర్‌కు ఆహ్వాన పత్రిక

30-12-2025 12:00:00 AM

భీమదేవరపల్లి, డిసెంబర్ 29 (విజయక్రాంతి): దేవాదాయ ధర్మాదాయ శాఖ  మాజీ కమిషనర్ వెంకట్రావు ప్రస్తుత యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం  ఈవో ను ప్రత్యేకంగా సన్మానించి శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రికలు ఆల య అర్చకులు జానకిపురం రవి శర్మ సోమవారం అందజేశారు. కొత్తకొండ వీరభద్రుని బ్రహ్మోత్సవా లు ఈనెల 10 నుండి ప్రారంభమై 18వ తేదీన ముగుస్తాయని ఆల య అర్చకులు రవి శర్మ తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో హాజరయ్యే భక్తులకు వైద్యం మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నారు.